మిగిలిన టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..!

77చూసినవారు
మిగిలిన టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..!
మనలో చాలామంది మిగిలిపోయిన టీని పదే పదే వేడి చేసి తాగుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. మిల్క్ టీని ఎక్కువసేపు కాచడం వల్ల పాలలో ఉన్న పోషకాలు తొలగిపోతాయి. ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని రుచి తగ్గుతుంది. ఇలా టీని వేడి చేసినప్పుడు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఏర్పడతాయి. మళ్లీ వేడి చేసి తాగడం వల్ల వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్