స్వీట్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారా.?

66చూసినవారు
స్వీట్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారా.?
స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం అత్యంత ప్రమాదకరమని తాజాగా కెనడియన్ పరిశోధనలో తేలింది. ఈ డ్రింక్స్ ఎక్కువ తాగే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు నిర్ధారణ ఊబకాయం సమస్య కూడా ఎదురవుతుందని పేర్కొంటున్నారు. ఎనర్జీ కోసం స్వీట్ డ్రింక్స్ తాగితే ప్రాణాలకే ప్రమాదమని సూచిస్తున్నారు. సహజంగా దొరికే పండ్ల రసాలు మేలు చేస్తాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్