అలలకు కొట్టుకుపోయిన మహిళ (వీడియో)

163619చూసినవారు
ప్రస్తుత కాలంలో ఫొటోషూట్స్ ట్రెండ్ నడుస్తోంది. దీని కోసం కొందరు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇదే కోవలో ఓ మహిళ సముద్ర తీరంలో రాళ్లపై నిల్చుని ఫొటోలు దిగింది. ఆ సమయంలో పెద్ద అల వచ్చింది. భారీ అల ఆ మహిళను లోపలికి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తూ ఓ పెద్ద రాతిని పట్టుకుని ఆ మహిళ ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్