సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్

54చూసినవారు
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్
రంజీట్రోఫీ ఫైనల్లో ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ ఓ రికార్డు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 326 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేసిన ముషీర్, సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. 19 ఏళ్ల ముషీర్ రంజీ ఫైనల్‌లో శతకం బాదిన పిన్నవయసు ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. సచిన్ 22 ఏళ్ల వయసులో 1994-95 రంజీలో సెంచరీ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్