ఉల్లి సాగుకు అనువైన నేలలు ఇవే

76చూసినవారు
ఉల్లి సాగుకు అనువైన నేలలు ఇవే
మూడు సీజన్లలో ఉల్లిని సాగు చేయవచ్చు. ముఖ్యంగా రబీలో అక్టోబరు-నవంబరు నెలలలో నాటుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు. ఖరీఫ్‌లో జూన్‌-జూలై నెలలో, వేసవి పంటగా జనవరి-ఫిబ్రవరి నెలలలో నాటుకోవాలి. సారవంతమైన, నీరు నిలువని మెరక నేలలు ఉల్లిపంటకు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం ఉన్న నేలలు సాగుకి పనికిరావు. ఎర్రనేలలు, ఎక్కువ సేంద్రియపదార్హం గల ఇసుకనేలలు ఉల్లిసాగుకి అనుకూలంగా ఉంటాయి. ఈ నేలలో త్వరగా ఉల్లిగడ్డ తయారవుతుంది.

సంబంధిత పోస్ట్