ప్రతిరోజ
ు ఉదయాన
్నే ఖాళీ కడుపుతో బ్రెడ్ తి
నడం ఆరోగ్యానికి ఎంతో హానిక
రమని నిపుణులు చెబుతున్నారు. దీని
వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇంకా బరువును పెంచుతుంది. బ్రెడ్‌లో కార్బోహైడ్రోట్లు పుష్కలంగా ఉండడం వల్ల
.. శరీరంలో కేలరీలను పెంచుతుంది. బ్రెడ్‌లో
ఎక్కువగా పిండి పదార్థం ఉంటుంది. దీ
నివల్ల పేగు, మలబద్ధకం సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది ఉబ్బరంతో పాటు ఉదర సంబంధిత సమస్యలను కలిగిస్తుందని హ
ెచ్చరిస్తున్నారు.