చికెన్, మటన్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

82చూసినవారు
చికెన్, మటన్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!
కొన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల వారు మటన్, చికెన్ తినకూడదని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎ, ఎబి, ఓ బ్లడ్‌ గ్రూప్ ఉన్నావారికి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీళ్లు చికెన్, మటన్‌ను తక్కువగా తీసుకోవాలి. కాబట్టి డైలీ ఒక ఎగ్‌ను తీసుకోవచ్చు. ఇంకా బి గ్రూప్ వారు వెజ్, నాన్‌వెజ్ ఎదైనా తినవచ్చు. ఈ గ్రూప్ వారి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కానీ ఎదైనా సరే మితంగా తినాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్