చికెన్ స్కిన్ తింటే ఆరోగ్యానికి హానికరం అని భావించడం కేవలం అది ఊహ మాత్రమే. చికెన్ స్కిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. చికెన్‌లో జస్ట్ 8 గ్రాముల అసంతృప్తి కొవ్వు, 3 గ్రాముల సంతృప్తి కొవ్వు మాత్రమే ఉంటుంది. తాజాగా నిపుణులు చికెన్‌లో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వు ఉన్నట్లు గుర్తించారు. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా హార్మోన్ల సమస్యలకు చెక్ పెడుతోంది.