ఎర్ర జామ పండు తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

82చూసినవారు
ఎర్ర జామ పండు తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!
జామ కాయలు అన్ని సీజన్ లలో కూడా విరివిగా లభ్యమవుతాయి. పేదోడి యాపిల్ గా జామ పండుకు పేరుంది. అయితే ఈ జామ కాయల్లో రెండు రకాలు ఉంటాయి. ఒక తెల్ల జామ, రెండోది ఎర్ర జామ. తెల్ల జామ కంటే ఎర్ర జామ కాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఎర్ర జామ పండ్లను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. శరీరాన్ని బలంగా, దృఢంగా మారుస్తుంది. చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా చూస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్