తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సమస్య తప్పదు!

54చూసినవారు
తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సమస్య తప్పదు!
చిన్న తనంలో తెల్ల జుట్టు సమస్య బారిన పడినవారు దీర్ఘకాలంలో పలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఈజిప్ట్‌లోని కైరో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో తేలింది. సుమారు 600 మందిపై దాదాపు పదేళ్ల పాటు అధ్యయనం చేపట్టారు. తెల్లజుట్టుతో ఇబ్బందిపడే వారిలో ఎక్కువ మందికి అధికరక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

సంబంధిత పోస్ట్