ముగిసిన డీఎస్ అంత్యక్రియలు

54చూసినవారు
ముగిసిన డీఎస్ అంత్యక్రియలు
ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన ఫాంహౌజ్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ డీఎస్ అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెల్లవారుజూమున డీఎస్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్