ప్రపంచంలో 4వ గ్రాండ్‌మాస్టర్‌గా తెలంగాణవాసి అర్జున్‌

82చూసినవారు
ప్రపంచంలో 4వ గ్రాండ్‌మాస్టర్‌గా తెలంగాణవాసి అర్జున్‌
14 సంవత్సరాల పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌ హోదాను కైవసం చేసుకున్నాడు ఓరుగల్లుకు చెందిన 'ఇరిగేసి అర్జున్‌'. ప్రపంచ దిగ్గజం కార్ల్‌సన్‌ను ఢీకొట్టిన ఘనత ఇతడి సొంతం. ప్రపంచం మేటి ఆటగాళ్లలో అర్జున్‌(ఫిడే రేటింగ్‌ 2778) 4వ స్థానంలో ఉన్నాడు. అంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ మన తెలంగాణవాసి కావడం మనకు గర్వకారణం. గ్రాండ్ మాస్టర్ బిరుదును సాధించిన 32 వ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

సంబంధిత పోస్ట్