గాజా సిటీని ఖాళీ చేయాలన్న సైన్యం

67చూసినవారు
గాజా సిటీని ఖాళీ చేయాలన్న సైన్యం
పాలస్తీనావాసులంతా గాజాను వీడి దక్షిణంవైపు వెళ్లాలని, ఇజ్రాయెల్ సైన్యం కోరింది. తాజా దాడుల నేపథ్యంలో ఈ మేరకు పిలుపునిచ్చింది. గాజా నగరంతో పాటు ఉత్తర ప్రాంతంలోని వారంతా అటువైపు వెళ్లాలని సూచించింది. ‘అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతం’గా గాజా నగరం ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ దళాలు బుధవారం తెల్లవారుజామున జరిపిన గగనతల దాడుల్లో గాజాలో 20 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్