కేజ్రీవాల్ అరెస్ట్.. అప్పుడే చెప్పిన ఆస్ట్రాలజర్

5089చూసినవారు
కేజ్రీవాల్ అరెస్ట్.. అప్పుడే చెప్పిన ఆస్ట్రాలజర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. 'మార్చి 2024 నుంచి కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది' అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్