మాజీ సీఎంకు అరెస్టు వారెంట్ జారీ

14606చూసినవారు
మాజీ సీఎంకు అరెస్టు వారెంట్ జారీ
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. లైంగిక వేధింపుల కేసులో ఆయనకు పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై CID పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక తాజాగా ఇదే కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ కావడంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్