నారా రోహిత్‌ లేఖకు చంద్రబాబు రిప్లై

64చూసినవారు
నారా రోహిత్‌ లేఖకు చంద్రబాబు రిప్లై
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన కుటుంబ సభ్యుడు, నటుడు నారా రోహిత్‌ రాసిన లేఖపై ఆయన స్పందించారు. ‘ప్రియమైన నారా రోహిత్‌, నీ లేఖ నా మనసును హత్తుకుంది. ఎన్ని ఒడుదొడుకుల్లో అయినా నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. ప్రేమతో, నీ పెదనాన్న’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’లో రిప్లై ఇచ్చారు.

సంబంధిత పోస్ట్