ఆల్కహాల్ హానికర ప్రభావాన్ని తగ్గించే జెల్!

68చూసినవారు
ఆల్కహాల్ హానికర ప్రభావాన్ని తగ్గించే జెల్!
మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. ముఖ్యంగా లివర్ దెబ్బతింటుంది. ఆ ప్రమాదాన్ని తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌ సైంటిస్టులు ఓ ప్రొటీన్ జెల్‌ను సృష్టించారు. ఇది రక్తంలోకి ఆల్కహల్ ప్రవేశించే ముందే దానిని హాని కలిగించని ఎసిటిక్ యాసిడ్‌గా మారుస్తుందట. ఆల్కహాల్ విచ్ఛిన్నత ప్రక్రియను లివర్‌లో కాకుండా జీర్ణవ్యవస్థలో జరిగేలా చేస్తుందట. అయితే దీనిపై మరిన్ని పరీక్షలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్