అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని: ఇంటెలిజెన్స్ వర్గాలు

75చూసినవారు
అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని: ఇంటెలిజెన్స్ వర్గాలు
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. బుధవారం ఆయన హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి.. ఎన్నికలకు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్