భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం

51చూసినవారు
భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం
అంతరిక్షంలో తిరిగే గ్రహశకలం ఒకటి భూమి వైపుకు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన గ్రహ శకలం రేపు భూమికి అతి సమీపంగా రానున్నట్లు నాసా తెలిపింది. గంటకు 65,215 కి.మీ. వేగంతో భూమి వైపునకు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది 15 లక్షల కి.మీ. దూరంలో భూమిని దాటి వెళ్తుందని, ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్