జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి నటుడు నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు నా హృదయం ముక్కలైంది. నా సెట్స్‌లో లేదా చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. మెయిన్‌స్ట్రీమ్ మూవీస్‌కు సంబంధించి ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నా. ఈ నివేదిక గురించి చదివినప్పుడు.. ‘ఇలా ఎక్కడ జరుగుతుంది’‘ అని షాకయ్యా’’ అని నాని తెలిపారు.