6నెలల తర్వాత శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసా..?

79చూసినవారు
6నెలల తర్వాత శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసా..?
పుట్టిన తర్వాత బిడ్డకు మొదటి 6 నెలలు తల్లి పాలు మాత్రమే ఇస్తారు. కానీ ఆ తర్వాత పిల్లల కడుపు కేవలం తల్లి పాలతో మాత్రమే నిండదు. అలాంటప్పుడు పిల్లలకు తల్లి పాలతో పాటు ఆహారం కూడా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే 6 నెలల తర్వాత పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడేందుకు కిచిడీ, మినుములు, రాగులతో పాటు బీన్స్, పప్పులను కూడా ఆహారంతో కలిపి ఇవ్వడం మంచిది. ఇంకా 6 నెలల శిశువుకు నీళ్లు తాగించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు డీ హైడ్రేషన్ సమస్య ఉండదని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్