రెండు నెలలుగా అంతరిక్షంలోనే వ్యోమగాములు

73చూసినవారు
రెండు నెలలుగా అంతరిక్షంలోనే వ్యోమగాములు
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ విమానంలో అంతరిక్షానికి చేరుకున్నారు. ఇద్దరూ జూన్ 13 న భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇది సాధ్యం కాలేదు. నాసా అధికారులు,ఇంజనీర్లు ఈ లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. 2 నెలలు గడిచినప్పటికీ సునీత, బుచ్ తిరిగి రావడానికి తేదీని నిర్ణయించలేదు. నాసా సునీతా రిటర్న్ మిషన్‌ను 90 రోజులు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్