ఏటీఎం ధ్వంసం చేసి రూ.17 లక్షలు చోరీ (వీడియో)

80చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. రాత్రి ఏటీఎం కేంద్రంలోకి చొరబడి రూ.17 లక్షలు ఎత్తుకెళ్లారు. దుండగులు ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్