స్వల్పశ్రేణి క్షిపణి పరీక్ష సక్సెస్ (Video)

54చూసినవారు
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వేదికగా స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని సైనికులు భుజం మీద మోసుకెళ్లగలరు. హైదరాబాద్‌లోని DRDOకు చెందిన RCI దీన్ని రూపొందించింది. ఇందులో మినియేచరైజ్డ్ రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వంటివి ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్