పుతిన్‌పై దాడి జరిగితే అణుయుద్దమే: రష్యన్ స్పీకర్

72చూసినవారు
పుతిన్‌పై దాడి జరిగితే అణుయుద్దమే: రష్యన్ స్పీకర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఎటువంటి పన్నాగం వేసినా అణుయుద్ధం సహా తీవ్ర పరిణామాలు తప్పవని రష్యన్ స్పీకర్ వయచెస్లావ్ వొలొదిన్ హెచ్చరించారు. పుతిన్ హత్యకు కుట్ర పన్నడం నేరమని, అంతర్జాతీయ భద్రతకు ప్రమాదమేనని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలోని ప్రభుత్వం పుతిన్ హత్యకు కుట్ర పన్నిందని అమెరికా జర్నలిస్ట్ కార్ల్‌సన్ చేసిన వ్యాఖ్యలపై వొలొదిన్ స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్