మన్యంలో ఏనుగుల గుంపు సంచారం (వీడియో)

76చూసినవారు
AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరించింది. సత్యనారాయణ అనే రైతు పంట పొలాలను నాశనం చేశాయి. పది ఎకరాల పామాయిల్ తోటలో 70 మొక్కలు పీకేేశాయి. కర్బూజా తోటలను నాశనం చేశాయి. తోటలోనే ఏనుగుల గుంపు ఉండటంతో స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి.. ఏనుగుల గుంపును అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్