అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం

56చూసినవారు
అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్ల లింగమార్పిడిపై నిషేధం విధించారు.
19 ఏళ్లలోపు వారు లింగమార్పిడి చేసుకోవడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేశారు. లింగ మార్పిడి ఆపరేషన్లతో ఒక ప్రమాదకర ధోరణి పెరుగుతోందని, దానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్