AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆదివారం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీకి సిట్ బృందం చేరుకుని తనిఖీలు చేపట్టింది. ఏపీ నుంచి మూడు కార్లలో దిండిగల్-మదురై రోడ్‌లోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 11 మందితో కూడిన సిట్ బృందం చేరుకుంది. ఈ మేరకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.