క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రొయ్యలు

581చూసినవారు
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే రొయ్యలు
రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రొయ్యల్లో అస్టాంక్సంతిన్ అనే ఖనిజం ఉంటుంది. ఇది గుండె జబ్బులతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. రొయ్యలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అలసట దూరం అవుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త హీనత ఉన్నవారు రొయ్యలను తింటే రక్త హీనత సమస్య నుంచి బయటపడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్