హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం

70చూసినవారు
హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం
హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ రెడీ అయింది. ఈనెల 21న బొగ్గు గనులు వేలం వేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సర్వం సిద్దం చేశారు. ఈ వేలానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హాజరు కావాలని కేంద్ర గనుల శాఖ కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్