కాస్త ఇబ్బందిగానే ఉంది.. కానీ ఇవన్నీ మాకు అలవాటే: రోహిత్

69చూసినవారు
కాస్త ఇబ్బందిగానే ఉంది.. కానీ ఇవన్నీ మాకు అలవాటే: రోహిత్
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భారత్, అఫ్గానిస్థాన్ జట్లు జూన్ 20న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తలపడనున్నాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సన్నద్ధతపై మాట్లాడుతూ, విరామం లేని షెడ్యూల్‌తో కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ.. ఇవన్నీ మాకు అలవాటే. ప్రతి ఒక్కరికి తమ పాత్ర తెలుసు కాబట్టి, జట్టుగా ఏం చేయాలనే దానిపైనే ఫోకస్ ఉందని చెప్పాడు.

సంబంధిత పోస్ట్