టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సూపర్ రికార్డు

85చూసినవారు
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సూపర్ రికార్డు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వరుస విజయాలు (8*) సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. 2022-24 మధ్య కాలంలో ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఇంగ్లండ్ వరుసగా 7(2010-12), భారత్ 7(2012-14), ఆస్ట్రేలియా 6(2010), శ్రీలంక 6(2009), భారత్ 6(2007-09)లో విజయం సాధించాయి. అలాగే పొట్టి ఫార్మాట్ లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వరుసగా 8 మ్యాచ్ ల్లో ఆసీస్ విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్