ట్రైన్‌ టికెట్‌పై GNWL30/WL8 అర్థం ఏమిటో తెలుసా?

62చూసినవారు
ట్రైన్‌ టికెట్‌పై GNWL30/WL8 అర్థం ఏమిటో తెలుసా?
GNWL అంటే జనరల్‌ వెయిటింగ్‌ లిస్ట్ అని అర్థం. అంటే వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితాలో ఎంత మందికి టికెట్లు జారీ చేసిందీ ఈ నంబర్‌ చెబుతుంది. మనతో పాటు టికెట్‌ బుక్ చేసుకున్న వారు తన టికెట్‌ను రద్దు చేసుకుంటే వాస్తవంగా వెయిటింగ్‌ లిస్ట్‌ స్థితి మారుతుంది. GNWL30/WL8 అంటే మొత్తం 30 మంది వెయిటింగ్ లిస్ట్‌ జాబితాలో టికెట్లు బుక్‌ చేస్తే అందులో 22 మంది తమ టికెట్లను రద్దు చేసుకున్నారని అర్థం. ఇక్కడ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నది 8 మాత్రమే. ఈసారి టికెట్ బుక్‌ చేసినప్పుడు ఈ తేడాను గమనించండి.

సంబంధిత పోస్ట్