బాబోయ్.. కొండెక్కిన కోడి గుడ్డు ధ‌ర‌లు

72చూసినవారు
బాబోయ్.. కొండెక్కిన కోడి గుడ్డు ధ‌ర‌లు
దేశ వ్యాప్తంగా కోడి గుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. చలికాలంలో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో వాడనుండటంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లో ధర రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్మే అవకాశం ఉంది. వ్యాపారులు రిటైల్‌లో గుడ్డు ధరను మరింత పెంచి విక్రయిస్తారు. మున్ముందు ధర మరింత పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్