దేవరగట్టు బన్నీ ఉత్సవం నేపథ్యం

76చూసినవారు
దేవరగట్టు బన్నీ ఉత్సవం నేపథ్యం
దేవరగట్టులో దసరా పర్వదినాన మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కళ్యాణం జరిపించి.. అనంతరం అర్ధరాత్రి జైత్ర యాత్ర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కర్రల సమరం ఉంటుంది. మూడు గ్రామాల భక్తులు.. దేవుడిని వశపరుచుకోడానికి తలపడటమే బన్నీ ఉత్సవం. అసురులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా బన్నీ ఉత్సవం జరుపుకుంటున్నారు. త్రేతాయుగం నుంచి ఈ ఆనవాయితీ వస్తోందని దేవరగట్టు సమీప గ్రామాల భక్తుల నమ్మకం.