రాహుల్ గాంధీకి బెయిల్

551చూసినవారు
రాహుల్ గాంధీకి బెయిల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో ఊరట లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో రాహుల్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో యూపీ సుల్తాన్‌పుట్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ నేత విజయ్ మిశ్రా దాఖలు చేసిన ఈ కేసులో గతంలో రాహుల్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్