నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టీజర్ రిలీజై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ఆంధ్రాలో ఇప్పటికే రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. మరోవైపు సంక్రాంతి బరిలోనే ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో టఫ్ ఫైట్ తప్పదు.