బంతిపూల సాగు.. లాభాల బాగు

57చూసినవారు
బంతిపూల సాగు.. లాభాల బాగు
ఏ శుభకార్యానికైనా బంతి పూలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే రైతులు బంతిపూల సాగుపై మొగ్గు చూపుతున్నారు. బంతి సాగు 18-28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అనుకూలంగా ఉంటుంది. అంటే వర్షాకాలం, శీతాకాలం అనుకూలమైన సమయం. ఇక జులై మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. అయితే పండుగ సీజన్లలో పూలు వచ్చే విధంగా నాటుకున్నట్లైతే అధిక లాభాలు పొందుతారు. ఎకరాకు రూ.8వేల పెట్టుబడితో 40 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్