బాల్ ఆఫ్ ది టోర్నమెంట్, క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవే..

68చూసినవారు
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. ఇలా అన్ని విభాగాల్లో సమిష్ఠిగా సత్తా చాటి కప్ ఎగరేసుకుపోయింది కేకేఆర్. ముఖ్యంగా FINALలో స్టార్క్ బౌలింగులో అభిషేక్ శర్మ బౌల్డ్ అయిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. బాల్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక లీగ్ స్టేజీలో LSGపై KKR యువ ప్లేయర్ రమణ్ దీప్ సింగ్ అసాధారణ రీతిలో అందుకున్న క్యాచ్ ది బెస్ట్ నిలిచింది.

సంబంధిత పోస్ట్