అరటి పువ్వులతో ఆరోగ్యానికి ఎంతో మేలు

63చూసినవారు
అరటి పువ్వులతో ఆరోగ్యానికి ఎంతో మేలు
అరటి పువ్వులను తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, కాల్షియం, రాగి, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ ఇ ఉంటాయి. దీంతో కిడ్నీ సమస్యలు నయం చేసుకోవచ్చు. దీనిలో ఉండే విటమిన్‌ సి.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. అరటి పువ్వులో ఐరన్‌.. రక్తహీనతను దూరం చేస్తుంది. ఇంకా ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలను దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్