బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

568చూసినవారు
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో రాముడి పేరు చెప్పుకునే ప్రచారం చేస్తామని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాముడు మీకు మాత్రమే దేవుడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చస్తామని తెలిసినా అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కోసం వెళ్లాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు నాయకులు వచ్చారా? మాకు కాకుండా రాముడి పేరు చెప్పే అర్హత ఎవరికి ఉంది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జై శ్రీరామ్’ అని స్మరిస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గజగజ వణుకుతున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్