బంగ్లాదేశ్ ఫోర్న్ స్టార్ రియా బర్దేను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కి చెందిన నటి రియా బర్దే భారత్‌కు వచ్చి నకిలీ ఆధార్ కార్డు, పాస్ పోర్ట్‌తో ఉంటున్నట్లుగా ఫిర్యాదు అందడంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రియా అలియాస్ ఆరోహితో పాటు ఆమె తల్లి, సోదరి, సోదరిమణులను అదుపులోకి తీసుకున్నారు. రియా తల్లి భారతీయ పత్రాలను పొందడం కోసం అమరావతికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.