వేసవిలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా..?

611చూసినవారు
వేసవిలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా..?
వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరంలో వాపు, కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఆక్సిజన్ తీసుకోవడం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్