దారి ఇచ్చినందుకు పర్యాటకులకు కృతజ్ఞతలు తెలిపిన ఎలుగుబంటి (వీడియో)

54చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతెంది. సాధారణంగా మనుషులు తమకు ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞతలు తెలిపుతారు. అయితే ఓ ఎలుగు బంటి తనకు కారు ఆపి దారి ఇచ్చినందుకు పర్యాటకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఎక్స్ లో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్