పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాల తార ఐశ్వర్యా రాయ్ సందడి చేశారు. రెడ్ కలర్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ అలరించారు. అలా మరోసారి తన అందం, లుక్‌తో అభిమానులను ఫిదా చేశారు. ప్రస్తుతం కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.