నీట్ లీకేజీ కుట్ర వెనక.. సాల్వర్ గ్యాంగ్!

83చూసినవారు
నీట్ లీకేజీ కుట్ర వెనక.. సాల్వర్ గ్యాంగ్!
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలో సాల్వర్ గ్యాంగ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ గతంలో అసలైనవారికి బదులుగా నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీ కేసును CBI దర్యాప్తునకు అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో సంజీవ్ ముఖియా, రవి అత్రిల పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్