మౌనంగా ఉండడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది: నిపుణులు

56చూసినవారు
మౌనంగా ఉండడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది: నిపుణులు
మౌనంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మౌనంగా ఉండడం వల్ల మనలో ఒత్తిడిని తగ్గడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా నిద్రపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కనీసం రోజుకు గంట సేపైనా నిశ్శబ్దంగా ఉండి, మనసును కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్