రెస్టారెంట్‌ బిర్యానీలో బొద్దింక కలకలం (వీడియో)

71చూసినవారు
TG: బిర్యానీలో బొద్దింక కలకలం రేపిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కొత్తపేట కృతుంగ రెస్టారెంట్‌కు సందీప్ అనే కస్టమర్ వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది బిర్యానీ వడ్డించగా.. అందులో బొద్దింక కనిపించింది. దీంతో రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా.. జీహెచ్ఎంసీ నుంచి వార్నింగ్ లెటర్ వస్తుందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సందీప్ వెల్లడించాడు. కృతుంగ రెస్టారెంట్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్