ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: పోలీసుల హెచ్చరిక

77చూసినవారు
ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: పోలీసుల హెచ్చరిక
అపరిచితుల నుంచి +94777455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 వంటి నంబర్లతో ఫోన్ వస్తే లిఫ్ట్ చేయవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. +371, +375, +381, +563, +370, +255 వంటి కోడ్లతో ఉన్న నంబర్ తో రింగ్ చేసి ఎత్తాక హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి కాల్ చేస్తే 3 సెకన్లలోపు కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్ కార్డ్ తదితర వివరాలు కాపీ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్