CELలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

56చూసినవారు
CELలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
యూపీలోని ఘజియాబాద్‌‌లో సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (CEL) 19 టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిప్లొమా/ బీఎస్సీ పూర్తి చేసి సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు మినహా ఇతరులు రూ.100 చెల్లించి ఈనెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://www.celindia.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్